Maharashtra: మహారాష్ట్ర ఇండీ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు..? ఠాక్రే సమాధానం..
- ప్రతిపక్షాల సీఎం అభ్యర్థి ఎవరు..?
- సమాధానం చెప్పిన ఉద్ధవ్ ఠాక్రే..
- బీజేపీపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఇండియా కూటమి మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. 48 పార్లమెంట్ స్థానాల్లో ఇండియా కూటమి 30 స్థానాల్లో గెలిస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం 17 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి శివసేన (యుబిటి), కాంగ్రెస్ మరియు ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) దూకుడుగా వెళ్తోంది.
Read Also: Blackmailing: సివిల్స్లో ఫెయిల్.. దొంగగా మారి ఏం పనులు చేస్తున్నాడో తెలుసా..?
Also Read
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
అయితే, ప్రతిపక్ష కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తగిన సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తామని, ముందు బీజేపీ ప్రభుత్వం వైఫల్యాన్ని చూపించాలని అన్నారు. మహారాష్ట్ర వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సభలో చర్చలు వాడీవేడిగా సాగనున్నాయి. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఉద్ధవ్ ఠాక్రే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై స్పందించారు. నీట్, యూజీసీ-నిట్ పేపర్ లీక్స్‌పై ప్పందించారు. అయోధ్యలో రామమందిర గర్భగుడిలోకి వర్షపు నీరు లీక్ అవుతుందనే నివేదికను ఆయన ప్రస్తావించారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చాలా పేపర్లు లీక్ అయ్యాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు.
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!