Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News One Small Mistake That Can Cancel Your Confirmed Train Ticket In Indian Railways

Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్‌ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?

Published Date :May 10, 2026 , 8:10 am
By Venkatesh
  • ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్‌ను కోల్పోయేలా చేస్తుంది
  • టికెట్‌లో ఉన్న బోర్డింగ్ స్టేషన్ నుంచి ప్రయాణికుడు ఎక్కకపోవడం
  • TTE మీ సీటును "No Show" గా మార్క్ చేయవచ్చు
Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్‌ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

మీరు కన్ఫర్మ్డ్ టికెట్ బుక్ చేసుకున్నా, ఒక చిన్న తప్పు వల్ల మీ సీటు కోల్పోవచ్చు. చాలా మంది ప్రయాణికులు ఈ రూల్ గురించి తెలియక ఇబ్బంది పడతారు. ఆ మిస్టేక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. టికెట్‌లో ఉన్న బోర్డింగ్ స్టేషన్ నుంచి ప్రయాణికుడు ఎక్కకపోవడం కారణంగా కన్ఫర్మ్డ్ టికెట్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. టికెట్‌లో మీ బోర్డింగ్ పాయింట్ (ఎక్కే స్టేషన్) స్పష్టంగా ఉంటుంది.

మీరు ఆ స్టేషన్ నుంచి ఎక్కకపోతే, TTE (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) మీ సీటును “No Show” గా మార్క్ చేయవచ్చు. రెండు స్టేషన్ల తర్వాత మీ సీటు ఖాళీగా ఉంటే, అది వెయిటింగ్ లిస్ట్ ప్యాసెంజర్‌కు లేదా ఇతర అవసరమైనవారికి అలాట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు తర్వాతి స్టేషన్‌లో ఎక్కినా మీ కన్ఫర్మ్డ్ సీటు ఇక ఉండదు. చాలా మంది ఈ తప్పు వల్ల తమ సీటు కోల్పోతారు.

Also Read

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • TVK Vijay: టీవీకే అధినేత విజయ్ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. మే 13న బలపరీక్ష!
  • Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం "అమ్మ"
  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
Add as a preferred
source on google

ఎలా అవాయిడ్ చేయాలి?

బోర్డింగ్ పాయింట్ మార్చుకోండి: మీ ప్రయాణం మారితే, ట్రైన్ డిపార్చర్ ముందు IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా boarding point modify చేసుకోండి. ఇది సులభం, ఉచితం.
సరైన స్టేషన్ నుంచే ఎక్కండి: టికెట్‌లో ఉన్న స్టేషన్ నుంచి ఎక్కడం మంచిది.
TTEకి తెలియజేయండి: ఎక్కిన తర్వాత మీ సీటు ఇంకా ఖాళీగా ఉంటే TTEకి చెప్పండి, ID ప్రూఫ్ చూపించండి. కానీ గ్యారెంటీ లేదు.

ఇతర ముఖ్యమైన రైల్వే టిప్స్:

పేరు మార్పు: కుటుంబ సభ్యుల మధ్య మార్చుకోవచ్చు (కొన్ని నిబంధనలతో), కానీ ఆన్‌లైన్ టికెట్లలో పరిమితులు ఉంటాయి.
క్యాన్సలేషన్: చివరి నిమిషాల్లో క్యాన్సల్ చేస్తే రీఫండ్ తగ్గుతుంది లేదా రాదు.
ఎప్పుడూ టికెట్ PNR స్టేటస్ చెక్ చేసుకోండి.
టికెట్ బుక్ చేసిన వెంటనే బోర్డింగ్ పాయింట్ సరిగ్గా ఉందా అని చూసుకోండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Change of Boarding Point
  • Confirmed Train Ticket
  • Confirmed Train Ticket Rules
  • Indian Railways
  • Indian Railways Rules

తాజావార్తలు

  • Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్‌ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?

  • Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్‌పై షాకింగ్ అప్‌డేట్స్!

  • Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions