One Nation One Election: నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
- నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..
- ఈరోజు మధ్యాహ్నం సభలో బిల్లును ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి..
- ఇప్పటికే తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Nation One Election: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు ఈరోజు (డిసెంబర్ 17) పార్లమెంటు ముందుకు రాబోతుంది. ఈ మేరకు ఇవాళ లోక్‌సభ ముందు ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల జాబితాలో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును లిస్ట్ చేసింది. వన్ నేషన్- వన్ ఎలక్షన్ ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ నేటి మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది.
Read Also: Delhi: దేశ రాజధానిలో కారు బీభత్సం.. వీడియో వైరల్
Also Read
అయితే, జమిలి ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు కొనసాగుతన్నాయి. దీనిపై విస్తృతం సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించేలా స్పీకర్‌ను కోరే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తమ ఎంపీలంతా తప్పనిసరిగా ఇవాళ లోక్‌సభకు రావాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పటికే విప్ జారీ చేసింది. లోక్‌సభలో కీలక అంశాలపై చర్చ జరగనున్నందున డుమ్మా కొట్టొద్దంటూ మూడు లైన్ల విప్‌ను జారీ చేస్తూ లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్ డా. సంజయ్ జైస్వాల్ ఓ లేఖను రిలీజ్ చేసింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!