Misfire: పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్‌కి మహిళ.. తుపాకీ మిస్‌ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Misfire: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహిళ అనూహ్యంగా మరణించింది. అదే సమయంలో ఓ అధికారి చేతుల్లో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ మహిళకు తాకడంతో అక్కడే నేలపై పడిపోయింది యూపీలోని అలీఘర్ పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇష్రత్ అనే మహిళను ఆస్పత్రికి తరలించారు, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నిందితుడైన పోలీస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Big Breaking: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు లైన్ క్లియర్
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
అయితే పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో అధికారి డబ్బుకోసం మహిళను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వాగ్వాదం జరగడంతో ఆ అధికారి ఆమెను షూట్ చేశారని, కుటుంబం తెలిపింది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఆమె పోలీస్ స్టేషన్ వెళ్లిందని, డబ్బు కోసం కాల్స్ వస్తున్నాయని, ఆమెను ఎవరు కాల్చారో తెలియదని మహిళ బంధువు జీషన్ చెప్పారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్‌స్పెక్టర్ మనోజ్ శర్మను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గాయపడిన బాధితురాలకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది. దీని ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ తల వెనక భాగంలో గాయమైందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఉమ్రా, మినీ తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటుందని బంధువులు తెలిపారు.
https://twitter.com/ShivAroor/status/1733112917426680100
తాజావార్తలు
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!