Fire Accident : చార్మినార్ అగ్నిప్రమాదంపై స్పందించిన ఫైర్ డిపార్ట్‌మెంట్.. సకాలంలో చర్యలు తీసుకున్నాం
- పది నిమిషాల్లో స్పందన
- అత్యాధునిక పరికరాల వినియోగం
- కారణంపై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : చార్మినార్ సమీపంలోని మీర్‌చౌక్‌లో చోటుచేసుకున్న దుర్మార్గమైన అగ్నిప్రమాదం ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (TFDRT) అధికారికంగా స్పందించింది. ఈ ఘటన ఉదయం 6:16 గంటల ప్రాంతంలో జరిగిందని, వెంటనే అప్రమత్తమైన మొగల్‌పురా ఫైర్‌స్టేషన్ సిబ్బంది కేవలం 10 నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్నారని పేర్కొన్నారు.
Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ రిలీజ్..
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
జీ ప్లస్ 2 భవనంలో మంటలు మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రారంభమై, ఆపై అంతస్తులకు వేగంగా వ్యాపించాయని TFDRT వెల్లడించింది. మంటలను పూర్తిగా అదుపు చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందని తెలిపింది. ఈ ఆపరేషన్‌లో అగ్నిమాపక రోబో, స్కై లిఫ్ట్, హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ల వంటి ఆధునిక పరికరాలను వినియోగించామని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి స్పందిస్తూ, “మేము ప్రమాద స్థలానికి తక్షణమే స్పందించాం. అత్యాధునిక పరికరాలేని ఆరోపణలు తప్పుడు వున్నాయి. 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసి, పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాం,” అని తెలిపారు. అయితే, ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా గుర్తించాల్సి ఉందని కూడా అధికారులు తెలిపారు.
Narendra Modi : మీర్ చౌక్ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!