Nitish Kumar: ఎంతో మేలు చేశారు.. మోడీకి చప్పట్లు కొట్టరా? నితీష్ కుమార్ వీడియో వైరల్
- బీహార్‌కు ఎంతో మేలు చేశారు
- మోడీకి చప్పట్లు కొట్టరా?
- నితీష్ కుమార్ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ సోమవారం బీహార్‌లోని పూర్ణియాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మోడీ ఎంతో మేలు చేశారు.. కృతజ్ఞతలు చెప్పరా? కూర్చున్నారేంటి? అందరూ లేచి నిలబడి.. ప్రధాని మోడీకి చప్పట్లు కొట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సభకు వచ్చిన వారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. దీంతో ప్రధాని మోడీ కూడా నిలబడి అందరికీ నమస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ చైల్డ్ స్టార్ ఉమర్ గుండెపోటుతో మృతి
Also Read
- Public Examinations Act: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి పేపర్ లీక్ చేస్తే దబిడిదిబిడే..
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
ఈ సందర్భంగా నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో మాట విని ఇంతక ముందు వేరేవారితో కలిశానని.. ఇప్పుడు తిరిగి వచ్చేశానన్నారు. ఇకపై ఎక్కడికీ వెళ్లనని మోడీకి హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. 2005లో జేడీయూ-బీజేపీ కలయికతో తొలిసారి నవంబర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి ఎన్నో మేలులు చేశారని జ్ఞాపకం చేశారు.
ఇది కూడా చదవండి: Group-1 Rankers Parents: నాకు భర్త లేడు.. రూ. 30 వేలు కూడా కళ్లతో చూడలేని పేదోళ్లం మేము..
అక్టోబర్-నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. రెండు ప్రధాన కూటమిల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ జరుగుతోంది.
#WATCH | Purnea, Bihar: Welcoming PM Modi, CM Nitish Kumar says, "I once again congratulate and thank him. He is doing so much for the entire country and also for Bihar… I also express my gratitude to all the dignitaries present here. The amount of work he has done for Bihar… pic.twitter.com/7335JjjM72
— ANI (@ANI) September 15, 2025
- Tags
- bihar
- bjp
- JDU
- nitish kumar
- PM Modi
తాజావార్తలు
-
Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Public Examinations Act: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి పేపర్ లీక్ చేస్తే దబిడిదిబిడే..
-
Shambo Shiva Shambo Re Release: ‘ఫ్రెండ్షిప్ డే’ స్పెషల్‌గా 4Kలో ‘శంభో శివ శంభో’.. ట్రైలర్, రిలీజ్ డేట్ డీటెయిల్స్ ఇవే!
-
Jana Nayagan: విజయ్ ‘లియో’, రజనీ ‘కూలీ’ రికార్డులను దాటలేకపోయిన ‘జన నాయగన్’.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?