Nitish kumar: రాజ్యసభకు నితీష్ కుమార్ నామినేషన్.. హాజరైన అమిత్ షా
- రాజ్యసభకు నితీష్ కుమార్ నామినేషన్
- హాజరైన అమిత్ షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. పాట్నాలోని అసెంబ్లీలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Arjun Tendulkar Wedding: పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట.. హాజరైన ప్రముఖులు
Also Read
నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లుగా సోషల్ మీడియాలో బాంబ్ పేల్చారు. దీంతో బీహార్‌తో పాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనూహ్య నిర్ణయంపై పొలిటికల్‌గా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇంత సడన్‌గా రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో మతలబు ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తదుపరి బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన వ్యక్తి రాబోతున్నారు. జేడీయూకు రెండు డిప్యూటీ సీఎం పోస్టులు దక్కనున్నాయి. మార్చి 16న ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Tejaswi Yadav: బీహార్‌లో జేడీయూ శకం ముగిసింది.. నితీష్‌ను బీజేపీ హైజాక్ చేసిందన్న తేజస్వి యాదవ్
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!