NIA Raids: తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు..
- తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు..
- చెన్నై సహా 26 ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీలు..
- పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. చెన్నై, మైలాడుతురై సహా 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఇందులో విదేశీ ఉగ్రవాద సంస్థలతో నిషేధిత ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తుంది.
Read Also: Daaku Maharaaj : డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
అయితే, 2019లో తంజావూరులోని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకె) నాయకుడు వీ. రామలింగం హత్య కేసు దర్యాప్తుతో తాజా ఆపరేషన్ ముడిపడి ఉన్నట్లు సమాచారం. అణగారిన వర్గాల ప్రజలను బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకించినందుకు 2019 ఫిబ్రవరి 5వ తేదీన రామలింగం దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతంలో ఎన్‌ఐఏ 18 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే, 2024 సెప్టెంబర్ 24న చెన్నై, కన్యాకుమారి, పుదుకోట్టైతో సహా తమిళనాడులోని 12 ప్రదేశాలలో ఎన్ఐఏ తనిఖీలు చేసింది. ఈ దాడులు నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ యొక్క రిక్రూట్‌మెంట్ కార్యకలాపాలకు గుర్తించింది. ఇందులో, ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని హిజ్బ్-ఉత్-తహ్రీర్ వ్యవస్థాపకుడు తకీ అల్-దిన్ అల్-నభానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భావ జాలాన్ని స్వీకరించిన HUT కార్యకర్త, అజీజ్ అహ్మద్ 2024 ఆగస్టు 31న దేశం విడిచి పారిపోవడానికి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లగా అతడ్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!