NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
- నీట్ పేపర్ లీక్‌లో కీలక సూత్రధారి మనీష్ యాదవ్ అరెస్ట్..
- మరో 15 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు..
- నాసిక్‌లో పేపర్ జిరాక్స్ తీసినట్లు నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ లీక్ కావడంతో పరీక్షల్ని రద్దు చేశారు. ఈ లీక్ కేసులో మాస్టర్ మైండ్‌ను రాజస్థాన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. రాజస్థాన్‌కు చెందిన మనీష్ యాదవ్ ఈ లీక్‌లో ప్రధాన సూత్రధారి అని తేలింది. ఇతడితో సహా 15 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కెరీర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మనీష్ ఈ మొత్తం కేసులో కీరోల్ పోషించినట్లు తేలింది.
Read Also: PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
Also Read
- PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
- Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్‌లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
ముందుగా నాసిక్‌లో ప్రశ్నాపత్రాన్ని డూప్లికేట్ చేసినట్లు తేలింది. అక్కడ నుంచి హర్యానాకు పంపినట్లు నిర్ధారించారు. హర్యానాలో 5 సెట్లుగా మార్చి రాజస్థాన్, ఉత్తరాఖండ్, కేరళకు పంపినట్లు తేలింది. ఈ నెల 1,2 మధ్య గెస్ పేపర్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్‌లో షేర్ చేసినట్లు తేలింది. ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ. 30,000ల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేసినట్లు తేలింది. రాజస్థాన్ సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందే ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు అధికారులు భావిస్తు్న్నారు. ఈ పేపర్ లీక్ బయటకు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముందు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు.
తాజావార్తలు
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
-
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
-
Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
-
PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
-
Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!