Lok Sabha Deputy Speaker: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు కూడా ఎన్డీయేకే.. ప్రతిపక్షాలకు దెబ్బ..
- లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఎన్డీయేకే..
- మిత్రపక్షాలకు ఈ పోస్టు కేటాయించే అవకాశం..
- డిప్యూటీ స్పీకర్ కోసం ప్రతిపక్షాల పట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Deputy Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ముగిసింది. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్పీకర్ పదవి కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడ్డాయి. చివరకు బీజేపీ ఎంపీ ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. రెండోసారి ప్రతిష్టాత్మక పదవిని చేపట్టారు. సాధారణంగా ఏకాభిప్రాయంతో అధికార, ప్రతిపక్షాలు స్పీకర్‌ని ఎంపిక చేస్తూ రావడం సాంప్రదాయంగా ఉంది. అయితే, ఈ సారి డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని ప్రతిపక్ష ఇండీ కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ పదవికి పోటీని నిలిపింది.
Read Also: Warangal: రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ రివ్యూ..!
Also Read
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
ఇదిలా ఉంటే, నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి, రెండు పర్యాయాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని ఈ సారి భర్తీ చేయనున్నారు. సంప్రదాయానికి భిన్నంగా ప్రతిపక్షానికి కాకుండా ఈ సారి ఈ పదవిని ఎన్డీయే కూటమి అంటిపెట్టుకునే అవకాశం ఉంది. దీంతో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య మరింత వాగ్వాదం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.
గతంతో పోలిస్తే ఈ సారి బీజేపీ మిత్రపక్షాలైన తెలుగుదేశం, నితీష్ కుమార్ జేడీయూ, షిండే శివసేన పార్టీలపై ఎక్కువగా ఆధారపడింది. స్పీకర్ ఎన్నిక ముందు మిత్రపక్షాలు స్పీకర్ పోస్టును కోరినప్పటికీ, బీజేపీ ఈ పదవి ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలుకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
- Tags
తాజావార్తలు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!