Supriya Sule: అజిత్ పవార్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ.. బీజేపీతో జత కట్టాడు.. !
- అజిత్ పవార్ అడిగితే అన్ని ఇచ్చేవాళ్లం.. ఎన్సీపీ లీడర్‌ను కూడా చేసే వాళ్లం..
- శివసేన(షిండే)- బీజేపీతో కలిసేందుకు అజిత్ పవార్ మొగ్గు చూపారు..
- ఈ విషయంలో అజిత్ పవార్‌తో తాను బహిరంగ చర్చకు సిద్ధం: ఎంపీ సుప్రీయా సులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supriya Sule: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పగ్గాలు తన కజిన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనప్పటికీ ఆయన తమను వీడి వెళ్లారని ఎంపీ సుప్రీయా సూలే అన్నారు. అలాగే, తమను అనేక ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ మేరకు కామెంట్స్ చేసింది. ‘అడిగితే అన్ని ఇచ్చేవాళ్లం.. ఎన్సీపీ లీడర్‌ను చేసే వాళ్లం కూడా.. కానీ ఆయన ఏదో ఊహించుకుని పార్టీని వీడిచి పెట్టి వెళ్లారు.. మా జీవితాలను ఇబ్బందుల పాలు చేసేశారు అంటూ మండిపడింది. ఇది వారసత్వ సమస్య కానే కాదు అని సుప్రీయా సూలే అన్నారు.
Read Also: Astrology: సెప్టెంబర్ 26, గురువారం దినఫలాలు
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
అలాగే, ఎన్సీపీకి నాయకత్వం వహించేందుకు నేను ఆయనకు పోటీ రాలేదు అని ఎంపీ సుప్రీయా సూలే తెలిపారు. ఇది కేవలం కూటమి సమస్య.. ఆయన బీజేపీ, శివసేన కూటమిగా వెళ్లాలనుకుని వెళ్లిపోయారని తెలిపింది. ఈ విషయంలో అజిత్ పవార్‌తో తాను బహిరంగ చర్చకు రెడీగా ఉన్నాను అని సూలే సవాల్ చేసింది. కాగా, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో నడుస్తున్న ఎన్సీపీలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ బీజేపీ, శివసేన ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాతి పరిణామాల్లో అసలైన ఎన్సీపీని కూడా అజిత్ పవార్ కైవశం చేసుకున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు సుప్రీయా సులే వెల్లడించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!