NCERT: పాఠ్యాంశాలుగా ఆపరేషన్ సిందూర్, చంద్రయాన్ మిషన్..
- NCERT సెలబస్‌గా ఆపరేషన్ సిందూర్, చంద్రయాన్ మిషన్..
- 3-12 తరగతుల పాఠ్యాంశాలుగా చేర్చే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCERT: పాకిస్తాన్ పై భారత్ ఎంతో విజయవంతంగా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాఠ్య పుస్తకాల్లో భాగం కానుంది. సిందూర్‌తో పాటు చంద్రయాన్, ఆదిత్య ఎల్1 అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)’’కు వెళ్లిన ప్రయోగాలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేుషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) పాఠ్యాంశాలుగా చేర్చాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
రెండు మాడ్యుల్స్ ప్రస్తుతం డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి 3 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం రూపొందిస్తున్నారు. రెండోది 9 నుంచి 12వ తరగతుల కోసం ఉద్దేశించబడింది. ప్రతీ మాడ్యూల్ సుమారు 8 నుంచి 10 పేజలు ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఎలా అమలు చేసిందనే వివరాలను ఈ పాఠ్యాంశాల్లో పొందుపరచనున్నారు. భారత సైనిక, వ్యూహాత్మక ప్రయాణం గురించిన కీలక మైలురాళ్లు ఇందులో ఉంటాయి.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Anger Effects: కోపం వల్ల ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసా..? లిస్ట్ ఇదే..
“భారతదేశ సైనిక శక్తి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు, మంత్రిత్వ శాఖల మధ్య రక్షణ, దౌత్యం, సమన్వయం జాతీయ భద్రతలో ఎలా పాత్ర పోషిస్తాయనే దాని గురించి యువ మనస్సులకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం” అని మంత్రిత్వ శాఖలో ఒక సీనియర్ అధికారి అన్నారు.
దీంతో పాటు ప్రపంచ అంతరిక్ష శక్తిగా భారత్ ఎదుగుతున్న తీరును వివరించడానికి చంద్రయాన్, ఆదిత్య L1 వంటి అంతరిక్ష ప్రయోగాలను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారు. భారత వైమానిక దళ పైలట్ శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రం, ఐఎస్ఎస్కు చేరుకున్న మిషన్లపై విద్యార్థులకు బోధించనున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!