West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్
- పాత హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలపై అరెస్టు
- మమత బెనర్జీ మద్దతు తెలిపిన గంటల్లోనే కీలక పరిణామం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే మమతా బెనర్జీ పార్టీ, పార్టీ ఎన్నికల గుర్తును, నందిగ్రామ్ ఉప ఎన్నికల అభ్యర్థిని కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసింది. మమత వర్గానికి ‘‘ఫుట్ బాల్ ప్లే్యర్’’, రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ గుర్తుల్ని కేటాయించారు.
ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నందిగ్రామ్ ఉప ఎన్నికలకు మమతా బెనర్జీ వర్గం అభ్యర్థి సంచిత ప్రధాన్ డే పోటీ నుంచి విమరించుకుంటున్నట్లు ప్రకటించారు. సీఎం సువేందు అధికారితో సమావేశమైన గంటల్లోనే ఆమె నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది మమతా బెనర్జీకి బిగ్ షాక్‌గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.
Also Read
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ఇదిలా ఉంటే, బెంగాల్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మమత మద్దతు ఇచ్చిన గంటల్లోనే ఇది జరిగింది. పాత హత్య కేసుకు సంబంధించిన ఆరోపణల్లో ప్రధాన్‌ను అరెస్ట్ చేశారు. మమత మద్దతుపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ఆమెను మేము మద్దతు కోరలేదని, ఆమె నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..