Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- ఆర్ఎస్ఎస్ సంస్థ అతి పెద్దదే
- కానీ బహుగా అపార్థం చేయబడింది
- మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ.. కానీ అత్యంత అపార్థం చేసుకున్న సంస్థ కూడా అని మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేరళ రాజధాని తిరువనంతపురంలో మోహన్ భగవత్ మాట్లాడారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని, అదే సమయంలో అత్యంత అపార్థం చేసుకున్న సంస్థల్లో ఒకటిగా కూడా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ను బయట నుంచి చూసే వారు తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. స్వయంసేవకులు యూనిఫామ్లతో నిర్వహించే పథసంచలనాలు (రూట్ మార్చ్‌లు) చూసి కొందరు దీనిని పారామిలిటరీ సంస్థగా భావిస్తారని చెప్పారు. అలాగే భారతీయ సాంప్రదాయ క్రీడలు, వ్యాయామాలు, యుద్ధ కళలకు సంఘ్ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మరికొందరు దీనిని కేవలం ఒక పెద్ద వ్యాయామశాల లేదా ఫిట్నెస్ సంస్థగా చూస్తారని వ్యాఖ్యానించారు. “కానీ సంఘ్ కేవలం అవి మాత్రమే కాదు. బయట నుంచి చూసి సంఘ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం” అని భగవత్ స్పష్టం చేశారు.
Also Read
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
1925లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం తన శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలోని అన్ని వర్గాలతో మరింత సన్నిహితంగా మమేకమవడానికి సంఘ్ ప్రయత్నిస్తోంది. సంఘ్ లక్ష్యాలు, కార్యకలాపాలపై ఉన్న అపోహలను తొలగించి ప్రజలకు వాస్తవాలను చేరవేయడమే ఈ శతాబ్ది ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని మోహన్ భగవత్ తెలిపారు.
VIDEO | Thiruvananthapuram, Kerala: RSS chief Mohan Bhagwat says, "This programme has been organised to provide an opportunity to understand an organisation that is often misunderstood. People say it is the largest voluntary organisation in the world, and at the same time, one of… pic.twitter.com/IBUrtMOEHc
— Press Trust of India (@PTI_News) June 13, 2026
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!