Mega Trade Deal: ఈయూ, యూఎస్ తర్వాత.. మరో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతున్న భారత్..
- మరో మెగా ఫ్రీ ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతున్న భారత్..
- ఇప్పటికే ఈయూ, అమెరికాలతో ఒప్పందాలు..
- ఇప్పుడు గల్ఫ్ దేశాలతో వాణిజ్య చర్చలు మొదలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega Trade Deal: భారత్ మరో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్(ఈయూ), అమెరికాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(FTA) కుదుర్చుకుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో తన మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కో-ఆపరేటివ్ కౌన్సిల్(GCC)తో వాణిజ్య ఒప్పందానికి భారత్ చర్చలకు సిద్ధమైంది. ఇది భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈయూ, ఆసియాన్, అమెరికా, చైనాల కన్నా పెద్ద మార్కెట్.
Also Read
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
204-25లో భారత్,GCCల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $179 బిలియన్లకు చేరింది. ముఖ్యంగా యూఏఈ, ఒమాన్ దేశాలతో ఉన్న CEPA ఒప్పందాల కారణంగా భారత్ నుంచి రత్నాలు, మెటల్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ వంటి ఎగుమతులు పెరిగాయి. ఇప్పుడు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఒమాన్, బహ్రెయిన్ వంటి ఆరు దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చలు ప్రారంభించింది. భారత్ ఇప్పటికే యూఏఈతో 2022 నుంచి ట్రేడ్ డీల్‌ను అమలు చేస్తోంది. 2025 డిసెంబర్‌లో ఒమాన్‌తో ఒప్పందం కుదిరింది.
మిగిలిన దేశాలతో ఒప్పందాలు కుదిరితే భారత ఉత్పత్తులకు ఎలాంటి డ్యూటీలు, టారిఫ్‌లు ఉండవు. భారతీయ ఎగుమతులకు భారీ మార్కెట్ లభించినట్లవుతుంది. గల్ఫ్ దేశాలకు భారత్ ఆహార భద్రతను ఇస్తే, గల్ఫ్ నుంచి భారత్‌కు ఇంధన భద్రత లభిస్తుంది. గల్ఫ్‌లో ఉంటున్న భారతీయులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. భారత్-GCC మధ్య ఒప్పందం కోసం చర్చలు అధికారికంగా ప్రారంభించేందుకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(ToR) పై సంతకం చేశాయి.
Delighted to witness the signing of the Terms of Reference for the FTA between India and the Gulf Cooperation Council (GCC) by our chief negotiators.
Under PM @NarendraModi ji's leadership, our ties with the 6-nation GCC (Bahrain, Kuwait, Oman, Qatar, Saudi Arabia, and the… pic.twitter.com/7tPHmKSStk
— Piyush Goyal (@PiyushGoyal) February 5, 2026
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!