UP crocodile Video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ మొసలి.. జనాలు పరుగులు
- ఉత్తరప్రదేశ్‌లో భారీగా వర్షాలు
- ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ మొసలి
- జనాలు పరుగులు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మొసలి నివాసాల మధ్యకు వచ్చేసింది. దీంతో జనాలు హడలెత్తిపోయారు. మొసలి వెంట కుక్క పడడంతో రోడ్డుపై పరుగులు పెట్టింది. దీంతో స్థానికులు కూడా పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Yadu Vamsi Interview: ‘కమిటీ కుర్రోళ్లు’ షూట్ చేస్తుంటే పూనకాలు వచ్చాయి.. ఏమాత్రం ఊహించలేదు!
Also Read
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని నివాస ప్రాంతంలో భారీ మొసలి కనిపించింది. కొందరు దాని వెంట పడడంతో రోడ్డుపై పరుగులు పెట్టింది. ఒక వ్యక్తి అయితే దాని తోకపై కాలుతో తన్నాడు. కుక్క కూడా అరవడంతో రోడ్డుపై వేగంగా పరుగులు తీసింది. మూడు గంటల పాటు స్థానికులను మొసలి హడలెత్తించింది. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని మొసలిని పట్టుకుని తీసుకెళ్లిపోయారు. బుధవారం తెల్లవారుజామున కుక్కలు అరవడంతో మొసలి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 3 గంటల పాటు నంగల్ సోటి గ్రామంలో మొసలి కలియతిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు చూసేయండి.
ఇది కూడా చదవండి: Attempt to Murder: భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ చేసిన అక్క..
बिजनौर : जंगल से निकलकर गांव में घुसा मगरमच्छ
गांव की गलियों में घंटों तक टहलता रहा मगरमच्छ
वन विभाग की टीम ने मगरमच्छ का किया रेस्क्यू
बिजनौर के नांगल सोती गांव का मामला@bijnorpolice @UpforestUp #Bijnor #UPNews pic.twitter.com/rqmbAdUWAa
— News1India (@News1IndiaTweet) August 7, 2024
తాజావార్తలు
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!