Jallikattu: తమిళనాడు జల్లికట్టులో విషాదం.. ఎద్దు కుమ్మడంతో యువకుడికి గుండెపోటు..
- తమిళనాడు జల్లికట్టులో విషాదం..
- ఎద్దు కుమ్మడంతో యువకుడికి గుండెపోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jallikattu: తమిళనాడు జల్లికట్టు వేడులకల్లో విషాదం నెలకొంది. శివగంగలోని కారైకుడిలో నిర్వహించిన మంజువిరాట్టు కార్యక్రమంలో ఎద్దు దాడిలో ఓ యువకుడు మరణించాడు. ఎద్దును మచ్చిక చేసుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎద్దు కుమ్మడంతో 28 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ కార్యక్రమం కోసం మొత్తం 10 ఎద్దుల్ని తీసుకువచ్చారు. ప్రతీ ఎద్దుని 30 నిమిషాల పాటు మైదానంలో ఉంచుతారు. తొమ్మిది మంది వ్యక్తులు వాటిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు.
Read Also: Marriage On Video Call: సరిహద్దు దాటిన మరో పాక్ మహిళ.. రాజస్థాన్ వ్యక్తితో వీడియో కాల్‌లో పెళ్లి..
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మదురై, తిరుచ్చి, రామనాథపురం, పుదుకొట్టై సహా పలు జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అయితే, ఈ ఈవెంట్ నాలుగో రౌండ్‌లో సేలంకి చెందిన కార్తీక్ అనే యువకుడు దూసుకువెళ్తున్న ఎద్దును తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ ఎద్దు అతడి ఛాతీపై బలంగా కమ్మింది. దీంతో వెంటనే కార్తీక నెలపై పడిపోయాడు. ఎద్దు కొమ్ముల కారణంగా గాయాలు కావడంతో పాటు బలంగా ఛాతీపై కుమ్మడంతో గుండెపోటుతో కార్తీక్ మరణించినట్లు వైద్యలు తేల్చారు. ఈ విషాదంతో ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేశారు. దీనిపై విచారణ జరుగుతోందని కుంద్రకుడి పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?