Anant Ambani Wedding: పెళ్లి కోసం ముంబై వెళ్తున్న బెంగాల్ సీఎం మమత
- అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లికి బెంగాల్ సీఎం
- ముఖేష్ అంబానీ పిలుపు మేరకు వెళ్తున్నట్లు మమత వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12, అనగా శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ముంబైలోని పెళ్లి వేదికను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే కొద్ది రోజుల నుంచి పెళ్లి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇక శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇక ఈ వివాహానికి స్వదేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి అతిరథ మహరథులు రానున్నారు. ప్రముఖ కంపెనీల సీఈవోలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

అయితే ఈ వివాహానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారు. ఈ మేరకు ఆమె తెలియజేశారు. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ పిలుపు మేరకు.. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం గురువారం బయలుదేరి వెళ్తున్నట్లు ఈ మేరకు ఆమె మీడియాతో వెల్లడించారు.

Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ఇదిలా ఉంటే ముంబై పర్యటనలో భాగంగా.. ఈ వివాహం కోసం ఇండియా కూటమి నేతలు కూడా రానున్నారు. పనిలో పనిగా ముంబైలో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఇండియా నేతలు అనుసరించాల్సిన విధానంపై చర్చించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?