PM Modi: దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
- దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని..
- ప్రజలంతా పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఉండాలి..
- సంక్రాంతి మన సంస్కృతి, సంప్రదాయంలో అంతర్భాగం: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ప్రజలంతా పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు, రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి రావాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాని పేర్కొన్నారు. సంక్రాంతి మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయంలోనూ అంతర్భాగమైనదని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: Clashes in Cockfighting: కోడి పందాల్లో ఉద్రిక్తత.. బీరు సీసాలతో వీరంగం.. పగిలిన తలలు..
Also Read
ఇక, సంక్రాంతి పండగని పురస్కరించుకొని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సోమవారం నాడు నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రధానికి కిషన్‌రెడ్డి దంపతులు, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మతో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. ఆ తర్వాత వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసికోటకు మోడీ పూజలు నిర్వహించిన తర్వాత భోగి మంటలను వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటిని ఆడించేవారికి సంప్రదాయ వస్త్రాలను అందజేశారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ప్రధాని మోడీ షేర్ చేశారు.
Yesterday, I took part in a very memorable Sankranti and Pongal programme. May this festival strengthen the bonds of togetherness, bring prosperity and inspire us to celebrate our cultural traditions with joy and gratitude. pic.twitter.com/TlMvbbWLN5
— Narendra Modi (@narendramodi) January 14, 2025
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!