Maharashtra: వామ్మో.. పరీక్ష కోసం ఓ స్టూడెంట్ ఎంత పని చేశాడంటే..!
- పరీక్ష కోసం ఓ విద్యార్థి సాహసం
- పారాగ్లైడింగ్ ద్వారా సెంటర్‌కు చేరిక
- మహారాష్ట్రలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే విద్యార్థులు ఉరుకులు, పరుగులతో ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకుంటున్నారు. ఇక మహా నగరాల్లో అయితే ఉదయాన్నే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. దీంతో పరీక్షా కేంద్రాలకు చేరాలంటే నరకం కనిపిస్తోంది. ఒకవేళ ట్రాఫిక్‌లో చిక్కుకుంటే అంతే సంగతులు. ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలిసిందే. అయితే ఇప్పుడు మెట్రో రైళ్లు, క్యాబ్‌లు, బైకులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఏదొకటి ఆశ్రయించి ఎగ్జామ్ సెంటర్లకు చేరొచ్చు. కానీ మహారాష్ట్రలో ఒక స్టూడెంట్ అయితే మహా సాహసమే చేశాడు. పరీక్షకు కేవలం 20 నిమిషాలే మిగిలి ఉంది. అంతే బుర్రకు పదునుపెట్టి.. అనుకున్న సమయానికి చేరుకున్నాడు. ఇదిలా సాధ్యమైందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Road Accident: వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!
Also Read
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
మహారాష్ట్రలోని సతారా జిల్లా వై తాలూకాలోని పసరణి గ్రామానికి చెందిన సమర్త్ మహాంగడే అనే విద్యార్థి పరీక్షకు 15-20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో రోడ్డు మార్గం ద్వారా వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకుంటాడు. అంతే భారీ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా పారాగ్లైడింగ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు. పారాగ్లైడింగ్ ద్వారా అనుకున్న సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి. కాలేజీ బ్యా్గ్ తగిలించుకుని ఆకాశంలో ఎగురుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
-
BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!