Selfie With Elephant: ఏనుగుతో సెల్ఫీ ప్రయత్నం.. వ్యక్తిని తొక్కి చంపేసింది..
- ఏనుగుతో సెల్ఫీ తీసుకునే యత్నం..
- అత్యుత్సాహం ప్రాణాలు తీసింది..
- ఏనుగు దాడిలో యువకుడి మృతి..
- మహారాష్ట్రలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Selfie With Elephant: ఒక యువకుడి అత్యుత్సాహం అతడి ప్రాణాలను తీసింది. మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో 23 ఏళ్ల వ్యక్తి ఏనుగుతో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. చంద్రాపూర్ జిల్లాలోని నవేగావ్‌కి చెందిన శశికాంత్ రాంచంద్ర సాత్రే అనే వ్యక్తి ఫారెస్ట్ డివిజన్‌లో కేబుల్స్ వేసే పనికోసం సహోద్యోగులతో కలిసి గడ్చిరోలి వెళ్లాడు.
Read Also: MP News: రూ. 50వేలు ఇచ్చి.. కుమారుడిని హత్య చేయించిన తండ్రి..
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
అక్టోబర్ 23న చత్‌గావ్-గడ్చిరోలి అటవీ ప్రాంతానికి చెందిన అడవి ఏనుగు కుంఘడ రాయ్ ప్రాంతంలోకి ప్రవేశించింది. సమీపంలో ఏనుగు సంచరిస్తుందనే హెచ్చరికలు ఉన్నప్పటికీ.. శశికాంత్‌తో సహా మరో ఇద్దరు గురువారం ఏనుగును గుర్తించడానికి వెళ్లారు. శశికాంత్ దూరం నుంచి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఏనుగు దూసుకువచ్చి, తొక్కి చంపేసింది. మరొ ఇద్దరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!