Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- మహారాష్ట్ర యవత్మాల్ జిల్లాలో జాతర సందర్భంగా ఘోర ప్రమాదం..
- జెయింట్ వీల్లో ప్రయాణిస్తున్న 25 ఏళ్ల మహిళకు ప్రమాదం..
- జెయింట్ వీల్లో జట్టు చిక్కుకుని చర్మంతో ఊడి తీవ్రగాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: సరదా కోసం ‘‘జెయింట్ వీల్’’ ఎక్కడ ఒక మహిళ ప్రాణాలు పోయే పరిస్థితికి తెచ్చింది. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో ఒక జాతరలో జరిగిన ఘోర ప్రమాదంలో, ఒక మహిళ జుట్టు జెయింట్ వీల్లో చిక్కుకుంది. వేగంతా తిరిగే సమయంలో ఇలా జరగడంతో ఆమె జడతో పాటు తలపై ఉన్న మొత్తం చర్మం ఊడిపోయి తీవ్రగాయాలపాలైంది. బేరింగ్‌లో జట్టు చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
యావత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకాలో శుక్రవారం తన్హా పోలా పండగ సందర్భంగా జాతర నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు జాతరకు వచ్చారు. పునేశ్వర్ మహాదేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, దర్శనాల కోసం భక్తులు తరలి వచ్చారు. మహిళ జెయింట్ వీట్ ఎక్కితన తర్వాత ఆమె సీటు వెనుక భాగంలో ఉన్న తిరిగే బేరింగ్‌లో చిక్కుకుంది. వేగంగా తిరుగుతుండటంతో ఆమె జట్టు చర్మంతో సహా ఊడి వచ్చింది.
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
ఈ ప్రమాదంలో ఒక్కసారిగా జాతరకు వచ్చిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న మహిళను చూసి ఆందోళన చెందారు. వెంటనే విధుల్లో ఉన్న ఏఎస్ఐ సునీల్ అంభూరే స్థానికుల సాయంతో వేగం తిరుగుతున్న జెయింట్ వీల్‌ను నిలిపేశారు. చికిత్స కోసం బాధిత మహిళను ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!