కాలేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర ఇంజనీర్ల బృందం కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా కాలేశ్వరం ప్రాజెక్టు ను అధ్యయనం చేస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్ల బృందం. ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంది మహారాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్ల బృందం. నాగపూర్ ఈఎన్ సి అనిల్ బహుదూరె 15 ఇంజనీర్ల బృందం ప్రాజెక్టులను సందర్శించారు.
వేములవాడ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా ఉంది. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కాలేశ్వరం ప్రాజెక్టు ఉండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. కాలేశ్వరం ప్రాజెక్టు గురించి నేషనల్ మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. ఇంత గొప్పగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం 15 మంది బృందంతో ఇక్కడికి వచ్చాం. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. సాగు త్రాగునీటి రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంజనీర్ల బృందం పని తీరు ఎంతో ఆదర్శవంతంగా ఉంది అని తెలిపారు.
Also Read
- Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- Mohan Bhagwat: "నేటి తరం దారి తప్పలేదు".. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
- CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
- Maharashtra TET Paper Leak Case: టెట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అరెస్టు
తాజావార్తలు
-
Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
Honda ZR-V: హోండా ZR-V భారత్లో లాంచ్.. 7.9 సెకన్లలో 100 km/h స్పీడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్తో ప్రీమియం SUV
-
Gouri Priya: మా అమ్మ బతికి ఉంటే.. నా సక్సెస్ చూసేది.. గౌరిప్రియ ఎమోషనల్
-
Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
-
CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!