ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా కాలేశ్వరం ప్రాజెక్టు ను అధ్యయనం చేస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్ల బృందం. ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంది మహారాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్ల బృందం. నాగపూర్ ఈఎన్ సి అనిల్ బహుదూరె 15 ఇంజనీర్ల బృందం ప్రాజెక్టులను సందర్శించారు. వేములవాడ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా ఉంది. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా…