Ajit Pawar: అజిత్ పవార్ రాజకీయ చరిత్ర ఇదే..!
- మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
- ఆయనతో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు మృతి
- బారామతిలో కూలిన విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్‌సీపీ నాయకుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం చెందారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆయన మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అజిత్ పవార్ బ్యాగ్రౌండ్ ఇదే..
అజిత్ పవార్.. 22 జూలై 1952లో జన్మించారు. భార్య సునేత్ర పవార్. ఇద్దరు కొడుకులు పార్థ్ పవార్, జే పవార్ ఉన్నారు.
Also Read
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
- National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవిస్ ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఫడ్నవిస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. పృథ్వీరాజ్ చవాన్ , దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గాల్లో వివిధ ప్రభుత్వాల కింద ఆరు పర్యాయాలు ఈ పదవిలో పనిచేశారు. 2022 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. 1991లో బారామతి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పీవీ.నరసింహారావు కేబినెట్‌లో రక్షణ మంత్రిగా కూడా పని చేశారు. బారామతి నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
విమానంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మరో ఇద్దరు సిబ్బంది (ఒక పీఎస్‌ఓ, ఒక సహాయకుడు), ఇద్దరు విమాన సిబ్బంది (పైలట్, కో-పైలట్) చార్టర్ విమానంలో ఉన్నారు. ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా చనిపోయారని డీజీసీఏ (పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్) వెల్లడించింది.
#WATCH | Mumbai to Baramati charter plane crash landed at 8.45 am in Baramati, Maharashtra today. Deputy CM Ajit Pawar was on board.
Visuals from the spot. pic.twitter.com/A8edBaeUbM
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot show the wreckage of the aircraft. pic.twitter.com/GMmwrZwR0M
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot. pic.twitter.com/uL8TAyurv1
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot. pic.twitter.com/6MHqTi6gna
— ANI (@ANI) January 28, 2026
తాజావార్తలు
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!