Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Maharashtra And Jharkhand Exit Polls 2024

Exit Polls: ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు.. గెలుపు ఎవరిదంటే..?

Published Date :November 20, 2024 , 6:55 pm
By Venu Goapl Reddy
  • మహారాష్ట్ర, జార్ఖండ్‌‌లో అధికారం బీజేపీదే..
  • ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు..
Exit Polls: ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు.. గెలుపు ఎవరిదంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని సర్వే సంస్థలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ కూటమినే అధికారం వస్తుందని అంచనా వేశాయి.

మహారాష్ట్రలోని 288 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన( ఏక్‌నాథ్ షిండే)ల మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీజీ(శరద్ పవార్), శివసేన( ఠాక్రే)ల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) పోటీ చేశాయి. మెజారిటీ మార్క్ 145 సీట్లు.

Also Read

  • Raghav chadha: సీఏ నుంచి ఆప్‌ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
  • Raghav Chadha: ఆప్‌లో భారీ చీలిక.. పంజాబ్‌లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
  • Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
  • AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..

జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే మెజారిటీ మార్క్ 41. బీజేపీ ఎన్డీయే కూటమి, కాంగ్రెస్, జేఎంఎంల మహాఘట బంధన్ పోటీ చేశాయి.

మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్.. మొత్తం స్థానాలు-288.. మ్యాజిక్ ఫిగర్-145

పీపుల్స్ పల్స్:

మహాయుతి- 175-196   ( బీజేపీ-113, శివసేన -52, ఎన్సీపీ-17)
మహా వికాస్ అఘాడీ – 85-112   ( కాంగ్రెస్-35, శరద్ పవార్-40, ఉద్ధవ్ ఠాక్రే-28)

చాణక్య స్ట్రాటజీస్:

మహాయుతి- 152-160   ( బీజేపీ-90+, షిండే-48+, ఎన్సీపీ-22+)
మహా వికాస్ అఘాడీ- 130-138   (కాంగ్రెస్-63+, ఉద్ధవ్ ఠాక్రే-35+, శరద్ పవార్-40+)

మ్యాట్రిజ్:

మహాయుతి కూటమి: 150-170
(బీజేపీ- 89-101
షిండే సేన- 37-45
అజిత్ పవార్ ఎన్సీపీ- 17-26)

మహా వికాస్ అఘాడీ(కాంగ్రెస్-శరద్ పవార్- ఠాక్రే): 125-140

ఇతరులు- 18-23

లోక్‌శాహీ మరాఠీ-రుద్ర:

మహాయుతి: 128-142
మహావికాస్ అఘాడీ: 125-140
ఇతరులు: 18-23

పీ-మార్క్:
మహాయుతి: 137-157
మహా వికాస్ అఘాడీ: 126-146
ఇతరులు: 2-8

జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. మొత్తం స్థానాలు 81.. మ్యాజిక్ ఫిగర్ -41

చాణక్య స్ట్రాటజీస్:

ఎన్డీయే-45-50  ( బీజేపీ 40+, ఏజేఎస్‌యూ-5+, జేడీయూ -1+, ఎల్‌జేపీ 0)
ఇండియా కూటమి -35-38  ( జేఎంఎం-26+, కాంగ్రెస్- 10+, ఆర్జేడీ-3+)

పీపుల్స్ పల్స్:

ఎన్డీయే (బీజేపీ+ఏజేఎస్‌యూ) – 46-58
ఇండియా కూటమి( కాంగ్రెస్+జేఎంఎం) -24-37

మ్యాట్రిజ్:

ఎన్డీయే- 42-47
ఇండియా కూటమి- 25-30
ఇతరులు- 1-4

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Jharkhand assembly elections
  • Jharkhand Exit Polls
  • jmm

తాజావార్తలు

  • Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!

  • E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..

  • Chegg Downfall: ఒకప్పుడు ఎడ్‌టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్

  • Electric Scooters: హీరో, టీవీఎస్, లేదా ఏథర్.. దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

  • IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions