Maha kumbh mela: పాకిస్తాన్‌తో సహా ముస్లిం దేశాల్లో ‘‘మహా కుంభమేళ’’ ట్రెండింగ్..
- ప్రపంచవ్యాప్తంగా ‘‘మహా కుంభమేళ’’ ట్రెండింగ్..
- పాకిస్తాన్ సహా ముస్లిం దేశాల్లో సెర్చింగ్..
- హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి ప్రజల ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha kumbh mela: ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం, హిందువుల ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళ’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి నదులు త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళకి ఏకంగా 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. 2025 మహాకుంభ మేళా అధికారికంగా ప్రారంభమైంది. మొదటి రోజే, 5 మిలియన్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. మనదేశం నుంచే కాకుండా బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, అమెరికా, స్పెయిన్ వంటి దేశాల నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారు.
Read Also: Arvind Kejriwal: కాంగ్రెస్- బీజేపీ మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడుతున్నాయి..
Also Read
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ప్రపంచవ్యాప్తంగా ‘మహా కుంభమేళ’ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలల్లో కూడా కుంభమేళ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మన దాయాది పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ తర్వాత ఖతార్, యూఏఈ, బహ్రైయిన్ దేశాల్లోని ప్రజలు కుంభమేళ గురించి సెర్చ్ చేవారు. ఈ దేశాలే కాకుండా నేపాల్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్, థాయిలాండ్, అమెరికాలో కూడా ప్రజలు మహాకుంభ్ గురించి చదువుతున్నారు, సెర్చ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు