Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Lpg Crisis India Impact Swiggy Zomato Gig Workers 2026

LPG crisis: ఎల్‌పీజీ సంక్షోభం.. తగ్గిన స్విగ్గీ, జొమాటో డెలివరీలు..

Published Date :March 12, 2026 , 5:21 pm
By BV Reddy
  • స్విగ్గీ, జొమాటోపై వార్ ఎఫెక్ట్..
  • రెస్టారెంట్స్, హోటల్స్ మూసివేయడంతో తగ్గిన డెలివరీలు..
LPG crisis: ఎల్‌పీజీ సంక్షోభం.. తగ్గిన స్విగ్గీ, జొమాటో డెలివరీలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

LPG crisis: మిడిల్ ఈస్ట్ యుద్ధం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ వంటిళ్లు, రెస్టారెంట్-హోటళ్లలో ‘‘ఎల్‌పీజీ మంటలు’’ చెలరేగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సమస్య ఏర్పడుతోంది. ముఖ్యంగా, గృహ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. మరోవైపు, కమర్షియల్ వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

Read Also: House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..

హోటళ్లు, రెస్టారెంట్లు, కిచెన్స్ మూతపడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇదే సమస్య ఉంది. దీంతో.. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్‌ ప్లాట్‌ఫారమ్స్ వ్యాపారం దెబ్బతింది. వీటినే నమ్ముకున్న గిగ్ వర్కర్ల పరిస్థితి ఘోరంగా ఉంది. గ్యాస్ సంక్షోభంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు తగ్గాయి. దీంతో దీనిని ఉపాధిగా నమ్ముకున్న వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “మా సభ్యులు ఆకలితో అలమటిస్తున్నారు” అని గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) ఒక ప్రకటనలో తెలిపింది, “ప్రస్తుత సంక్షోభం విపత్తుగా మారుతోంది” అని కూడా హెచ్చరిస్తోంది. 50-60 శాతం ఫుడ్ డెలివరీలు తగ్గినట్లు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fuel shortage
  • Gas Shortage
  • Gig Economy
  • Gig workers
  • LPG Crisis

తాజావార్తలు

  • LPG crisis: ఎల్‌పీజీ సంక్షోభం.. తగ్గిన స్విగ్గీ, జొమాటో డెలివరీలు..

  • IOCL: సంక్షోభం వేల భారీ శుభవార్త.. పుష్కలంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు.. వెల్లడించిన ఆయిల్ కంపెనీ..

  • Pasham Sunil Kumar: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!

  • LPG Crisis: గ్యాస్, పెట్రోల్ కొరతపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన..

  • Semi Final Clash: ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు.. ఇటలీతో కీలక పోరుకు సై.!

ట్రెండింగ్‌

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions