Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Lover Follows Brides Plan And Puts Sindoor On Her Forehead In Front Of Groom On Wedding Day

Viral: మరో వ్యక్తితో ప్రియురాలి పెళ్లి.. ప్రియుడి ఎంట్రీతో మారిన సీన్..!

Published Date :July 7, 2022 , 7:03 pm
By Sudhakar Ravula
Viral: మరో వ్యక్తితో ప్రియురాలి పెళ్లి.. ప్రియుడి ఎంట్రీతో మారిన సీన్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రేమ వ్యవహారాల్లో ఎన్నో మలుపులు ఉంటాయి.. ప్రేమించుకున్నా వారి ఇళ్లలో పెళ్లికి అంగీకరించకపోవడంతో విడిపోయినవారు కొందరైతే, పట్టుబట్టి పెళ్లిచేసుకున్నవారు కొందరు.. ప్రాణాలు పోగొట్టుకున్నవారు లేకపోలేదు, ఇక, వారిని ఒప్పించలేక, విడిగా బతకలేక.. ఎక్కడికో వెళ్లిపోయి పెళ్లిచేసుకున్న ప్రేమజంటలు మరెన్నో.. మరోవైపు, పెళ్లి జరుగుతుండగా మధ్యలో ఎంట్రీ ఇచ్చి షాక్‌లిచ్చిన ప్రేమికులు కూడా లేకపోలేదు.. ఈ మధ్య హైదరాబాద్‌లో ప్రియురాలి పెళ్లి మండపంలో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది.. తనకు మంటలు అంటించుకుని.. ప్రియురాలికి కూడా అంటించే ప్రయత్నం చేశాడు.. ఈ ఘటనలో ప్రియురాలు గాయాలతో బయటపడింది.. తాజాగా, బీహార్‌లోని నలందా జిల్లా హర్‌నౌత్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో.. ప్రియురాలి పెళ్లి మధ్యలో ప్రియుడు ఎంట్రీ ఇవ్వడంతో.. ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది..

Read Also: Nallari Kishore Kumar Reddy: పెద్దిరెడ్డికి నా సవాల్‌.. జగన్‌ బొమ్మ లేకుండా గెలిచే దమ్ముందా..?

బీహార్‌లోని ముబారక్‌పూర్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి విరాల్లోకి వెళ్తే.. పెళ్లి మండపం సందడిగా ఉంది.. ఇంతలోనే సందులో సడేమియా అన్నట్టుగా.. మధ్యలో ప్రత్యక్షమయ్యాడు ముకేష్‌ కుమార్‌ అనే యువకుడు.. ఆ వెంటనే వధువు నుదుట సింధూరం పెట్టేశాడు.. ఆ తర్వాత దర్జాగా అక్కడే నిలిచున్నాడు.. ఏం జరుగుతుందో తెలియక పెళ్లి కుమారుడు షాక్‌ తింటే.. అక్కడే ఉన్న ఓ మహిళ.. ముకేష్ చెంప చెల్లుమనిపించింది.. ఇక, వధువు బంధువులు ఆ యువకుడికి చుక్కలు చూపించారు.. అతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.. ఈ ఘటనలో ముకేష్‌ తలపై, ముఖానికి తీవ్రగాయాలు అయ్యాయి.. ఆ తర్వాత పెళ్లికి వచ్చిన పెద్దలు గ్రామస్తుల సహాయంతో ఆస్పత్రిలో చేర్చారు.. పెళ్లి మండపంలో జరిగిన వ్యవహారంపై వధువు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. ముకేష్‌ను విచారించారు.

అయితే, పోలీసుల విచారణలో అసలు కథ బయట పడింది.. ఆ యువకుడు చెప్పిన విషయాలతో అంతా షాక్‌ తినాల్సి వచ్చింది.. ఎందుకంటే.. ఏడాది కాలంగా వధువు, తాను ప్రేమలో ఉన్నామని.. పెళ్లి చేసుకుందామని భావించినా వారి ఇంట్లో ఒప్పుకోలేదని.. అంతేకాదు మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమయ్యారని తెలిపాడు బాధితుడు. ఇక, వధువుకు నాకు ఫోన్‌ చేసి.. తన పెళ్లికి రావాలని.. పెళ్లి సమయంలో తన నుదుట సింధూరం పెట్టాలని కోరిందని వెల్లడించారు.. అందుకే తాను పెళ్లిలో అలా చేసినట్టు చెప్పుకొచ్చాడట.. అయితే, సింధూరం పెట్టిన తర్వాత మాత్రం ఏం చేయాలి అనే విషయం ప్రియుడికి చెప్పలేదట ప్రియురాలు.. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చగా మారిపోయింది.

https://twitter.com/UtkarshSingh_/status/1544909107567550464?cxt=HHwWgICj7bypz_AqAAAA

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bride
  • family
  • groom
  • Lover
  • Man

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions