విచిత్ర పెళ్లి.. లాటరీ తీసి వధువు ఎంపిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది.. ఎక్కడైనా పెళ్లి చూపుల ద్వారా వధువు, వరులను ఎంచుకుంటారు.. ఇంకా కొందరైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.. కానీ, కర్ణాటకలో లాటరీ వేసి లగ్నం చేసుకుంది ఓ జంట… దానికి కారణం.. ఇద్దరు యువతులు.. ఇకే అబ్బాయిని లవ్ చేయడం.. ఒకే యువకుడి కోసం ఇద్దరు యువతులు పోటీ పడడంతో లాటరీ వేసి.. ఎవరు అతడికి భార్య కావాలో నిర్ణయించుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించాడు.. అయితే, ఆ ఇద్దరు యువతులు అతడినే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. వీరిలో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. స్థానికులు సకాలంలో స్పందించి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ పంచాయతీ కాస్త గ్రామ పెద్దల వరకు వెళ్లింది.. దీంతో.. లాటరీ ద్వారా ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు. ఇక, ఇద్దరు యువతులు ఓకే చెప్పడంతో లాటరీ తీశారు.. అందులో విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది. ఆ తర్వాత ఆ ఇద్దిరికీ పెళ్లి చేశారు.. మొత్తంగా లాటరీతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ సుఖాంతం అయ్యింది.
Also Read
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!