Lashkar-e-Taiba: ప్రధాని మోడీకి గుణపాఠం చెబుతారట.. పాక్ ఉగ్రవాది బలుపు మాటలు..
- భారత్ జల ఉగ్రవాదం చేస్తోంది..
- మోడీకి బుద్ది చెప్పాలని పాక్ ఆర్మీ చీఫ్‌ని కోరుతాం..
- లష్కరే తోయిబా ఉగ్రవాది బలుపు మాటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్‌లో వరదలకు కారణమైందని నిందించాడు. ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అభ్యర్థిస్తామని వీడియో సందేశంలో కసూరీ చెప్పాడు.
Read Also: Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, సైఫుల్లా కసూరీ వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు చూపిస్తుంది. ఇటీవల పాకిస్తాన్ వ్యాప్తంగా వరదలకు కారణమైన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాది చెప్పడం వినవచ్చు. “మే 10, 2025న మనం చేసినట్లుగా ప్రధాని మోడీకి గుణపాఠం నేర్పించాలని మన సుప్రీం నాయకుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను నేను అభ్యర్థిస్తున్నాను” అని కసూరీ అన్నాడు.
సైఫుల్లా కసూరీ మాట్లాడుతూ.. భారతదేశం ‘‘జల ఉగ్రవాదం’’ చేస్తోందని, చెప్పచేయకుండా నీటిని విడుదల చేస్తూ, పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా వరదల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ నిలిపేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఇది యుద్ధ చర్యగా అభివర్ణిస్తామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గతంలో అన్నారు. 1960 నాటి ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంతో, పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
🚨Alert:
A dreaded terrorist issues a direct threat to India
Lashkar-e-Taiba’s Deputy Chief and Pahalgam attack mastermind Saifullah Kasuri threatens PM Modi, by praising Pak Army Chief Asim Munir says, “I request our supreme leader Field Marshal Asim Munir to teach a lesson… pic.twitter.com/CRiFcdB6xs
— OsintTV 📺 (@OsintTV) October 7, 2025
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!