Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Let Congress Ban Bajrang Dal Well Show What We Can Do Bjp Leader

BJP: మీకు దమ్ముంటే ఇప్పుడు “భజరంగ్ దళ్‌”ని బ్యాన్ చేయండి.. కాంగ్రెస్‌కు సవాల్

Published Date :May 13, 2023 , 9:43 pm
By BV Reddy
BJP: మీకు దమ్ముంటే ఇప్పుడు “భజరంగ్ దళ్‌”ని బ్యాన్ చేయండి.. కాంగ్రెస్‌కు సవాల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న 136 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 65 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కింగ్ మేకర్ అవుతామని భావించిన జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో గెలుపొందింది. దాదాపుగా 34 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లను, సీట్లను సంపాదించుకుంది. బీజేపీకి పట్టున్న చోట్ల కూడా ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు.

Read Also: PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఉగ్రవాది కన్నా తక్కువ కాదు.. ఆందోళకారుల అరెస్ట్‌కు 72 గంటల డెడ్‌లైన్

ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల్లో కీలకంగా మారిన ‘భజరంగ్ దళ్’ బ్యాన్ అంశం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అదే చర్చకు కారణం అవుతోంది. మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన కర్ణాటక మాజీ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ సమాచార లోపమే తమ ఓటమికి కారణం అని, తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు దమ్ముంటే ఇప్పుడు ‘భజరంగ్ దళ్’ని నిషేధించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ బ్యాన్ చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఇది మాకు దిగ్భ్రాంతికరమైనదని, మేము చాలా సీట్లు కోల్పోయామని, ఇది ఎప్పుడూ ఊహించలేదని అచ్యుత్ నారాయణ అన్నారు.

భజరంగ్ దళ్ ను నిషేధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేయనీవ్వండి…. అప్పుడు మేం ఏం చేయగలమో చూపిస్తాం అంటూ సవాల్ చేశారు. శనివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణాదిలో ఏకైక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాన్ని కోల్పోయింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ భజరంగ్ దళ్ బ్యాన్ హామీ ఇచ్చింది. అయితే దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నిషేధిత పీఎఫ్ఐ లాగే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామనడం కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శలకు దారితీసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bajrang Dal
  • bjp
  • CN Ashwathnarayan
  • congress
  • karnataka

తాజావార్తలు

  • Mrunal Thakur Dating: ఆగిపోయిన డేటింగ్ వార్తలకు మృణాల్ మళ్లీ ఊపిరినిచ్చిందా?

  • Dhurandhar 2 Box Office Collection: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోన్న ‘ధురంధర్ 2’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..

  • Renault Discounts: రెనాల్ట్ కారు కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. రూ. 80,000 డిస్కౌంట్.. ఆలస్యం చేయకండి

  • David Warner: ‘ఇక్కడికి స్కూల్ పిల్లలు వచ్చారు’.. పీఎస్ఎల్‌ ప్రెస్ మీట్‌లో వార్నర్ ఫైర్!

  • Donald Trump: “నాకు ఇరాన్ సుప్రీం లీడర్‌ పదవిని ఆఫర్ చేశారు.. కానీ”.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions