Ram Narayan: ప్రముఖ లెజెండరీ సారంగి ప్లేయర్ రామ్ నారాయణ్ కన్నుమూత
- ప్రముఖ లెజెండరీ సారంగి ప్లేయర్ రామ్ నారాయణ్ కన్నుమూత
- వృద్ధాప్య సమస్యలతో శనివారం తుదిశ్వాస విడిచారు
- సంతాపం వ్యక్తం చేసిన మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ లెజెండరీ సారంగి ప్లేయర్ పండిట్ రామ్ నారాయణ్ (96) కన్నుమూశారు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన మరణాన్ని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. రామ్ నారాయణ్ మరణంతో సారంగిలో ఒక శకం ముగిసిందని తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన ఈ సంగీత విద్వాంసుడు 2005లో పద్మవిభూషణ్‌తో సత్కరించారు.
ఇది కూడా చదవండి: Nirmal: సమగ్ర కుటుంబ సర్వేకు దూరంగా ఆ గ్రామాలు.. కలెక్టర్ కీలక ప్రకటన
Also Read
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
రామ్ నారాయణ్ ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. పద్మ విభూషణ్ మరియు సంగీత నాటక అకాడమీ అవార్డుతో సహా పలు ప్రతిష్టాత్మక గౌరవాలను అందుకున్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పండిట్ రామ్ నారాయణ్ శైలి ప్రత్యేకంగా నిలిచింది. నారాయణ్ మరణవార్త తెలియగానే సంగీత మాస్ట్రోకు సోషల్ మీడియాలో నివాళులర్పించారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
जगविख्यात सारंगीवादक पद्मविभूषण पंडित राम नारायण यांच्या निधनाचे वृत्त समजून दुःख झाले. पंडित राम नारायण यांनी आपल्या अद्भुत वादनातून सारंगी हे वाद्य आंतरराष्ट्रीय स्तरावर नेले. त्यांच्या सारंगीचे स्वर हृदयस्पर्शी व स्वर्गीय आनंद देणारे होते.
पंडित राम नारायण यांनी देश विदेशात…
— CP Radhakrishnan (@CPRGuv) November 9, 2024
తాజావార్తలు
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!