Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Lashkar E Taiba Pahalgam Attack Pakistan Controversy

Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..

Published Date :April 11, 2026 , 6:56 pm
By Venu Goapl Reddy
  • పహల్గామ్ ఉగ్రదాడి పాక్ ప్రతిష్టను పెంచింది..
  • లష్కరే తోయిబా సంచలన ప్రకటన..
  • యూఎస్-ఇరాన్ చర్చల వేళ ఉగ్రకమాండర్ కామెంట్స్..
Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాదికి ఏడాది కావస్తున్న తరుణంలో ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంచలన ప్రకటన చేసింది. యూఎస్-ఇరాన్‌లకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్న ఈ తరుణంలో లష్కర్ కీలక ఉగ్రవాది, అగ్ర కమాండర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, పాకిస్తాన్‌కు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పరపతి ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని లష్కర్ ఉగ్రవాది అబూ ముసా కాశ్మీరీ అన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడి తర్వాతే పాకిస్తాన్ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరిగిందంటూ కామెంట్స్ చేశాడు.

Read Also: Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్‌ హిట్టింగ్‌.. అభిషేక్‌ శర్మ నయా హిస్టరీ!

కాశ్మీర్‌లో ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి పాల్పడి 26 మందిని చంపేశారు. ఈ ఘటన తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పాక్ వైమానిక దళ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. తాజాగా లష్కరే తోయిబా కమాండర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్లు ఒప్పుకున్నట్లుగా తేలింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. అమాయకులను చంపి దానిని దౌత్యవిజయంగా పాకిస్తాన్ చిత్రీకరిస్తుంది. అంతర్జాతీయ వేదికపై పాక్ శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తుందని నటిస్తున్నా, ఉగ్రవాదులు మాత్రం పాక్ నైజాన్ని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abu Musa Kashmiri
  • India-Pakistan Tensions
  • lashkar-e-taiba
  • Operation Sindoor
  • Pahalgam Attack

తాజావార్తలు

  • Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..

  • Kitchen Tips: వారాల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!

  • Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?

  • Shashi Tharoor: పాక్-అమెరికా రిలేషన్ ఇదేనా..? మధ్యవర్తిత్వంపై థరూర్ సెటైర్లు..

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

ట్రెండింగ్‌

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions