నక్క తోక తొక్కిన పెయింటర్.. లాటరీలో రూ.12 కోట్ల జాక్‌పాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను అదృష్టం లాటరీ రూపంలో వరించింది. దీంతో సదరు పెయింటర్ లాటరీలో ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… కొట్టాయం ప్రాంతానికి చెందిన సదానందన్ అనే వ్యక్తి 50 ఏళ్లుగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బతకడానికి అనేక అప్పులు చేసిన క్రమంలో వాటిని తీర్చేందుకు ఓ లాటరీ టిక్కెట్ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో క్రిస్మస్-న్యూఇయర్ సందర్భంగా కొట్టాయంలోని బెంజ్ లాటరీస్ ఏజెన్సీకి చెందిన లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. లాటరీ విజేతలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందే సదానందన్ ఆ టిక్కెట్ కొనుగోలు చేశాడు.
Read Also: విషాదం… టీకా వికటించి ముగ్గురు చిన్నారులు మృతి
Also Read
- Delhi: జంతర్‌మంతర్‌ను ఖాళీ చేసిన విద్యార్థులు.. ఇళ్లకు వెళ్లిపోతున్న నిరసనకారులు
- FCRA Bill: FCRA బిల్లు కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా?.. ఎన్జీఓ, మిషనరీల్లో భయం, అమెరికాలో వ్యతిరేకత.. అసలేంటి ఈ బిల్లు..
- Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
- Delhi: ఢిల్లీ వాసులకు శుభవార్త.. తెరుచుకున్న మెట్రో స్టేషన్లు
అయితే ఆ టిక్కెట్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిన కాసేపటికే తాను రూ.12 కోట్లు గెలుచుకున్నట్లు లాటరీ సంస్థ సమాచారం ఇవ్వడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. లాటరీ టిక్కెట్ నంబర్ XG 218582కు రూ.12 కోట్లు వచ్చాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈ లాటరీలో మొదటి బహుమతిగా రూ.12 కోట్లు కాగా రెండో బహుమతిగా రూ.3 కోట్లు (ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు), మూడో బహుమతిగా రూ.60 లక్షలు (ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు) అందజేయనున్నారు. కాగా లాటరీలో వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగిస్తానని సదానందన్ తెలిపాడు.
తాజావార్తలు
-
Delhi: జంతర్‌మంతర్‌ను ఖాళీ చేసిన విద్యార్థులు.. ఇళ్లకు వెళ్లిపోతున్న నిరసనకారులు
-
FCRA Bill: FCRA బిల్లు కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా?.. ఎన్జీఓ, మిషనరీల్లో భయం, అమెరికాలో వ్యతిరేకత.. అసలేంటి ఈ బిల్లు..
-
Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్‌పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
-
Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
-
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!