Rajasthan: కొంపముంచిన సవాల్.. మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా
- కొంపముంచిన ఎన్నికల సవాల్
- మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా
- లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా (72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కేబినెట్ పదవిని త్యాగం చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లాల్ మీనా సవాల్ విసిరారు. దౌసాతో సహా పలు కీలక లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోతే మంత్రివర్గం నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తీరా చూస్తే.. మంత్రి సవాల్ విసిరిన స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవికి మీనా రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: Nadendla Manohar: విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 14 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కిరోడి లాల్ మీనా సవాల్ విసిరిన దౌసాతో సహా 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. తనకు అప్పగించిన ఏడు లోక్‌సభ స్థానాల్లో దేనినైనా ఓడిపోతే రాజీనామా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకే మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన సహాయకుడు గురువారం వెల్లడించారు. 10 రోజుల క్రితమే రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మీనా వ్యవసాయం మరియు ఉద్యానవనం, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ, పౌర రక్షణ మరియు పబ్లిక్ ఛార్జ్ రిజల్యూషన్‌తో సహా అనేక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీనా సవాయి మాధోపూర్ నుంచి గెలుపొందారు. బీజేపీకి 200 నియోజకవర్గాల్లో 115 సీట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Darshan Wife: నాకు, నా కొడుక్కి ఎలాంటి ఇబ్బంది రావొద్దు.. కమిషనర్‌కు దర్శన్ భార్య లేఖ!
#WATCH | Jaipur: On submitting his resignation from the Rajasthan cabinet, BJP leader Kirodi Lal Meena says, "I announced that if I won't be able to make my party win, I'll resign, and I have done that. It is my moral duty that I should resign if my party doesn't win. I met the… pic.twitter.com/gr7xv71DfB
— ANI (@ANI) July 4, 2024
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!