Keralam: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్.. ప్రముఖులు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్
- పోలింగ్ బూత్‌ల దగ్గర భారీ క్యూ కట్టిన ఓటర్లు
- ఎండకాలం కావడంతో ఉదయాన్నే ఓటేస్తోన్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఎండకాలం భయంతో ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభానికి ముందే పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి.
ఇక కేరళంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరులోని ఆర్సీ అమల బేసిక్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కేంద్రమంత్రి సురేష్ గోపీ, నటుడు మోహన్ లాల్, తదితర నాయకులంతా ఉదయాన్నే ఓటు వేశారు. ముఖ్యంగా యువత ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓటు వేస్తు్న్నారు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
మోడీ పిలుపు
కేరళ, అసోం, పుదుచ్చేరిలో పోలింగ్ జరగడంతో ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించాలని కోరారు.
3 రాష్ట్రాల్లో ఇలా..
అసోంలో 126 స్థానాలకు 722 మంది పోటీ చేస్తున్నారు. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు ఉన్నారు.
మొత్తం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈరోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో జరుగుతుండగా తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరగనున్నాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలకానున్నాయి.
#WATCH | Keralam CM Pinarayi Vijayan casts his vote in Assembly elections, at Pinarayi RC Amala Basic Upper Primary School in Kannur pic.twitter.com/yIVgSmzdPh
— ANI (@ANI) April 9, 2026
#WATCH | Kannur | Keralam CM Pinarayi Vijayan arrives at Pinarayi RC Amala Basic Upper Primary School to cast his vote in Assembly elections pic.twitter.com/zgbqY2n63X
— ANI (@ANI) April 9, 2026
#WATCH | Keralam Assembly Elections 2026 | Union Minister Suressh Gopi casts his vote at Guruvayur Devaswom English Medium School in Guruvayur South Part booth number 137. pic.twitter.com/MSe9Zy6yfO
— ANI (@ANI) April 9, 2026
#WATCH | Keralam Elections 2026 | Minister and LDF candidate from Nemom, V Sivankutty, and actor Mohanlal arrive at a polling station in Mudavanmugal, Thiruvananthapuram to cast a vote. pic.twitter.com/GfO392q3LF
— ANI (@ANI) April 9, 2026
తాజావార్తలు
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్‌లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్‌గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్‌ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!