Karnataka : ఛీ.. ఛీ.. వీడు అస్సలు మనుషులేనా? మూగ జీవాలను కూడా వదలట్లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలను అమలు చేస్తున్నా కూడా మహిళలపై లైంగిక దాడి జరుగుతూనే ఉంది.. ఇప్పుడు దుర్మార్గులు మూగ జీవాలను కూడా వదిలిపెట్టడం లేదు.. ఒక వ్యక్తి మేకపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి సమీప ప్రాంతం నుంచి మేకను అనుమానస్పదంగా తీసుకెళ్తుండగా చూసిన వ్యక్తి అతడు మేకపై దారుణానికి పాల్పడటం చూసి షాక్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రామనగర జిల్లా చన్నపట్న నగరంలో మేకతో అసహజ శృంగారంలో పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడిని ఆటో డ్రైవర్ అయిన రూహిద్ అహ్మద్ గా గుర్తించారు.. ఇందిరా కాటేజ్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న నిందితుడు, నిర్మాణంలో ఉన్న భవనం వెనుక మేకను తీసుకెళ్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి గుర్తించాడు.. అయితే అతను ఎందుకు అలా తీసుకెళ్తున్నాడో అని వెంబడించాడు..
Also Read
- NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
- CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
- Vishal Garg: ఒక్క వీడియో కాల్తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
- Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
ఈ క్రమంలోనే నిందితుడు రూహిద్ అహ్మద్ మేకతో అసహజ శృంగారం చేయడం, మేకను హింసించడాన్ని గమనించాడు. జమీర్ ఖాన్ తన మొబైల్‌లో ఈ చర్యను రికార్డ్ చేసి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో సంబంధిత అంశం వైరల్ గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి… పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!