Karnataka: కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రభుత్వం అభ్యంతరం.. 4న కేబినెట్ భేటీ
- కొత్త క్రిమినల్ చట్టాలపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం
- జూలై 4న చర్చించనున్న సిద్ధరామయ్య ప్రభుత్వం
- వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై కర్ణాటక ప్రభుత్వం మండిపడింది. దీనికి వ్యతిరేకంగా గురువారం కర్ణాటక కేబినెట్ సమావేశం కానుంది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లో తీవ్రమైన లోపాలున్నాయని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. సవరణలపై చర్చించేందుకు జులై 4న కేబినెట్ సమావేశం అవుతున్నట్లు తెలిపారు. తమ 23 సిఫార్సులను పట్టించుకోలేదని రాష్ట్రం చెబుతోంది.
ఇది కూడా చదవండి: Coin Stuck In Man’s Windpipe: వ్యక్తి శ్వాసనాళంలో 8 ఏళ్లుగా 25 పైసల నాణేం.. అరుదైన శస్త్రచికిత్స..
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
కొత్త చట్టాల రూపకల్పన సమయంలో మోడీ, అమిత్ షాలకు పంపిన 23 సిఫార్సులను విస్మరించారని సిద్ధరామయ్య ప్రభుత్వం ఆరోపించింది. కొత్త చట్టాలతో లాభాలు కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయని పాటిల్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Aparna Cinema: ఓపెనైన నెల్లో కల్కిపై కోటి గ్రాస్ సంపాదించిన మల్టీప్లెక్స్
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!