Court: భార్యకు రూ2లక్షల మధ్యంతర భృతి ఇవ్వాలని తీర్పు.. భర్త ఏం చేశాడంటే..!
- తమిళనాడు న్యాయస్థానంలో వింతైన సంఘటన
- నాణేలతో కోర్టుకు హాజరైన భార్య బాధితుడు
- తిరస్కరించిన న్యాయమూర్తి.. తిరిగి తీసుకెళ్లిన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు న్యాయస్థానంలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నాణేలతో కోర్టుకు హాజరయ్యాడు. ఈ పరిణామంతో న్యాయమూర్తి అవాక్కయ్యారు. భరణం చెల్లించేందుకు నాణేలతో రావడంతో షాక్ అయ్యారు. అసలేం జరిగింది. నాణేలతో కోర్టుకు ఎందుకు హాజరయ్యాడో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: KTR Case: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట..
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి (37). వాడవల్లి ప్రాంతంలో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే దంపతుల మధ్య ఏం గొడవలు ఉన్నాయో.. ఏమో తెలియదు గానీ.. ఆయన భార్య గతేడాది ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. అయితే ఈ కేసును విచారించిన న్యాయమూర్తి… ప్రతివాదికి మధ్యంతర భరణంగా రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అయితే భార్య మీద కోపమో.. ఇంకేదో తెలియదు గానీ.. భర్త ఈనెల 18న (బుధవారం) ఫ్యామిలీ కోర్టుకు రూ.1, రూ.2 నాణేలతో హాజరయ్యాడు. రూ.80,000 విలువైన నాణేలతో మొత్తం 20 సంచుల్లో జడ్జి ముందుకు తీసుకొచ్చాడు. చిల్లర డబ్బులు తీసుకురావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తి అవాక్కయ్యారు. చిల్లర పైసలు చూసి షాక్ అయ్యారు. దీంతో అతడిని న్యాయమూర్తి మందలించారు. చిల్లర డబ్బులు తీసుకెళ్లి.. నోట్లు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో అతడు తిరిగి 20 సంచులను కారులో పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..