Kalpana Soran: కేబినెట్‌లోకి కల్పనా సోరెన్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్!
- జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ జయకేతనం
- కేబినెట్‌లోకి కల్పనా సోరెన్
- కీలక పోస్టు దక్కే ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ జయకేతనం ఎగురవేసింది. జేఎంఎం కూటమి 56 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 81 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 41 దాటుకుని విజయం సాధించింది. ఇక ముఖ్యమంత్రి హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ మరోసారి విజయం సాధించారు. గతంలో జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామాతో వచ్చిన ఉపఎన్నికలో ఆమె విక్టరీ సాధించారు. తాజాగా జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపొందారు. గాండే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మునియా దేవిపై 17,142 ఓట్ల తేడాతో కల్పన విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: Sobhita: ‘చైతూ’కి షాకిచ్చిన శోభిత!
Also Read
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడబోయే హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో ఈసారి కల్పనా సోరెన్ కూడా అవకాశం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో అరెస్టైనప్పుడు.. ముఖ్యమంత్రిగా కల్పనను నిలబెట్టవచ్చని పొలిటికల్ సర్కిల్ వార్తలు వినిపించాయి. అయితే తోటి కోడలు సీతా సోరెన్ అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ సమయంలో పార్టీ సీనియర్ అయిన చంపై సోరెన్‌కు ముఖ్యమంత్రి పదవికి దక్కింది. ఇక కల్పనా సోరెన్ పార్టీని భుజాన వేసుకుని చాలా తీవ్రంగా కృషి చేసింది. 200 లకు పైగా సభలు నిర్వహించి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కల్పన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక అధికారం రానే వచ్చింది. కల్పనకు డిప్యూటీ సీఎం పదవి లేకపోతే కీలక మంత్రి పదవి దక్కే సూచనలు ఉన్నాయని వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఇది కూడా చదవండి:Jharkhand Election Results: జార్ఖండ్‌లో బీజేపీ ఘోర పరాజయానికి కారణాలు ఇవే..
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..