Jammu Kashmir: జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ ఎత్తు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కుల్గామ్ లో భద్రతా బలగాలు శుక్రవారం జైషే మహ్మద్ మాడ్యూల్ ను చేధించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి హ్యాండ్ గ్రెనేడ్, పిస్టల్, రెండు మోర్టల్ షెల్స్, భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Pakistan: పతనం అంచున పాకిస్తాన్.. ఏడాదిలో పాతాళానికి విదేశీమారక నిల్వలు
Also Read
- UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
కుల్గామ్ జిల్లాలోని మిర్హామా, డిహెచ్ పొరా ప్రాంతాల్లో పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సోదాలు చేయడంతో వీరు చిక్కారు. భద్రతా దళాలు ఒక పిస్టల్, మ్యాగజైన్, 18 రౌండ్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, నాలుగు యుబిజిఎల్ షెల్, 30 ఎకె 47 రౌండ్లు, 446 ఎం4 రౌండ్లు, ఎనిమిది ఎం4 మ్యాగజైన్లు, ఒక ఎకె 47 మ్యాగజైన్, ఒక ఇన్సాస్ మ్యాగజైన్, రెండు మోర్టార్ షెల్స్, వైర్లెస్ సెట్, నాలుగు వాకీ టాకీలు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ఆరుగురు తీవ్రవాదులు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాకిస్తాన్ లోని హ్యాండ్లర్లతో టచ్ లో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాంబు దాడులు చేయడం, ప్రజలను భయపెట్టడం, పంచాయితీ రాజ్ సంస్థ సభ్యులు, మైనారిటీ వర్గాలపై కాల్పులు జరపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!