IRCTC: జ్యోతిర్లింగాల దర్శనం కోసం సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన ఇండియన్ రైల్వేస్.. ప్యాకేజీ వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Introduces Jyotirlinga Yatra Train Tour Packages: భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది భారత రైల్వే. ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాల టూర్ ప్యాకేజిని ప్రకటించింది. ఈ యాత్ర కింద భక్తులకు జ్యోతిర్లింగాల ధర్మనంతో పాటు ప్రయాణం, వసతి, ఆహారం వంటి సదుపాయాలను, ప్రమాద బీమాను అందించనుంది. ఈ ప్యాకేజీలో ఓంకారేశ్వర్, మహా కాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భేట్ ద్వారక, శివరాజ్ పూర్ బీచ్ లతో సహా జ్యోతిర్లింగాలను కవర్ చేస్తుంది.
Read Also: NTR Health University Name Change: అందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాం..!
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
దేశంలో పర్యటాకాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) భక్తుల కోసం ట్రైన్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో 7 నైట్స్, 8 డేస్ రోజుల సుదీర్ఘ పర్యటన ఉంటుంది. భక్తులను తక్కవ ధరకే జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. టూర్ ప్యాకేజీ ధర రూ.15,150 తో ప్రారంభం కానుంది. ఈ అక్టోబర్ 15న ప్రారంభం అయ్యే ప్రత్యేక స్వదేశ్ దర్శన్ టూరిస్ట్ రైలును ఏర్పాటు చేశారు. అక్టోబర్ 15న ప్రారంభం అయ్యే యాత్ర అక్టోబర్ 22న ముగుస్తుంది.
భక్తులు, యాత్రీకులు ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భేట్ ద్వారక మరియు శివరాజ్‌పూర్ బీచ్‌లను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీలో గోరఖ్‌పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్ సంగం, లక్నో, విరంగనా లక్ష్మీ బాయి వంటి ఆన్ బోర్డింగ్, డీ బోర్డింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్యాకేజీ మొత్తం ధర రూ. 15,150. ప్రయాణికులకు స్లీపర్ క్లాస్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. వసతి, దర్శనీయ ప్రదేశాలకు తీసుకెళ్లడం, టిఫిన్, వెజిటేరియన్ భోజనం, టూర్ ఎస్కార్ట్, రైలులో భద్రత, ప్రయాణ బీమా అందించనుంది రైల్వే శాఖ. ఐఆర్‌సీటీసీ సెప్టెంబర్ 30న కొత్తగా భారత్ గౌరవ్ లో భాగంగా మాతా వైష్ణోదేవి కత్రా కోసం నవరాత్రి స్పెషల్ టూరిస్ట్ రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
Pay homage at #India’s most sacred temples with #IRCTCTourism’s 8D/7N Jyotirling Yatra. All-incl. tour package starts at Rs. 15,150/-pp* only. Hurry! Book today on https://t.co/KS9yAiwzGL *T&C Apply@AmritMahotsav #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) September 18, 2022
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!