Corbevax: భారత తయారీ కార్బెవాక్స్ కోవిడ్ వ్యాక్సిన్‌కి WHO అత్యవసర వినియోగ అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corbevax: భారత తయారీ కోవిడ్ వ్యాక్సిన్ ‘కార్బెవాక్స్’ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చింది. కార్బెవాక్స్ టీకాను హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బయోలాజికల్ E లిమిటెడ్ తయారు చేసింది. దీనిపై బయోలాజికల్ E డైరెక్టర్ మహిమా దాట్ల మాట్లాడుతూ..WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) పట్ల మేము సంతోషంగా ఉన్నామని, ఈ నిర్ణయం కోవిడ్-19కి వ్యతిరేకంగా మా ప్రపంచ పోరాటాన్ని బలపరుస్తుందని అన్నారు.
Read Also: Military Strength Ranking: మిలిటరీ పవర్‌లో టాప్‌లో అమెరికా, లాస్ట్ భూటాన్.. ఇండియా ర్యాంక్ ఎంతంటే..?
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఇప్పటికే డిసెంబరు 2021 నుండి ఏప్రిల్ 2022 వరకు వరుస పద్ధతిలో పెద్దలు, కౌమారదశ, చిన్న పిల్లలలో అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయబడిన ఉపయోగం కోసం ఈ వ్యాక్సిన్‌ని ఆమోదించింది. జూన్ 2022లో 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం భారతదేశపు మొట్టమొదటి హెటెరోలాజస్ COVID-19 బూస్టర్ షాట్‌గా ఉపయోగించడానికి కార్బెవాక్స్ ఆమోదం పొందింది. 100 మిలియన్ డోసుల కార్బెవాక్స్‌ని కేంద్రానికి సరఫరా చేసిందని, వీటిని ఇండియా వ్యాప్తంగా ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్‌లో ప్రధానింగా 12-14 ఏళ్ల లోపు పిల్లలకు వినియోగించినట్లు కంపెనీ చెప్పింది.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!