Medical Students: మెడికల్ స్టూడెంట్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఈ దేశాల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medical Students: భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇకపై ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్( WFME) నుంచి వచ్చే 10 ఏళ్ల కాలానికి జాతీయ వైద్యమండలి(NMC)కి గుర్తింపు లభించినట్లు పేర్కొంది. దీంతో భారత్ లో వైద్య విద్యను అభ్యసించిన వారు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ దేశాల్లో పీజీ కోర్సులు చేయడంతో పాటు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చని వెల్లడించింది. 2024 నుంచి మెడికల్ స్టూడెంట్స్ విదేశాల్లో విద్య, ప్రాక్టీసు కోసం అఫ్లై చేసుకోవచ్చని తెలిపింది.
Read Also: Meera Antony: నా మరణం మిమ్మల్ని బాధపెడుతోంది అని తెలుసు.. మీరా ఆంటోనీ సూసైడ్ లెటర్ స్వాధీనం..?
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇప్పటికే ఇండియాలో 706 మెడికల్ కాలేజీలు WFME గుర్తింపు పొందాయి. రాబోయే 10 ఏళ్లలో ఏర్పాటు చేయబోయే అన్ని కొత్త వైద్యకళాశాలు ఆటోమెటిక్‌గా ఈ గుర్తింపును పొందుతాయి. ఈ విధానం ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయ వైద్య విద్యార్థులకు భారతదేశాన్ని గమ్యస్థానంగా మార్చునుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన విద్యార్థులు ప్రాక్టీసు చేసుకునేందుకు, మెరుగైన విద్యను పొందేందుకు అవకాశం ఉంటుందని ఎన్ఎంసీ ప్రతినిధి డాక్టర్ యోగేందర్ మాలిక్ తెలిపారు.
వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (WFME) అనేది ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య యొక్క నాణ్యతను పెంపొందించడానికి రూపొందించబడిన ఓ సంస్థ. దీని లక్ష్యం మానవాళికి మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడం. WFME) గుర్తింపు కోసం ప్రతీ వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లను రుసుముగా వసూలు చేస్తుంది. దేశంలోని 706 మెడికల్ కాలేజీలు WFME గుర్తింపు పొందేందుకు రూ. 351.9 కోట్లు ఖర్చు అవుతుంది.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!