Khalistan: ఖలిస్తానీ టెర్రరిస్టు హత్యకు కుట్ర.. భారత్‌కు అమెరికా కోర్టు నోటిసులు..
- ఖలిస్తానీ టెర్రరిస్టును హత్య చేసేందుకు కుట్ర..
- భారత్‌కు నోటీసులు జారీ చేసిన అమెరికా కోర్టు..
- 21 రోజుల్లో సమాధానం చెప్పాలని కోరిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ సివిల్ దావా వేసిన నేపథ్యంలో అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సమన్లలో భారత ప్రభుత్వంతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, R&AW మాజీ చీఫ్ సమంత్ గోయెల్, RAW ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాల పేర్లను పొందుపర్చింది. ఈ నోటీసుల్లో పేరున్న వారందరూ 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని యూఎస్ న్యాయస్థానం కోరింది. కాగా, ఈ సమన్లపై ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు.
Read Also: Jamili Elections: జమిలి ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
అయితే, గత ఏడాది నవంబరులో సిక్కులు ఫర్ జస్టిస్ అనే రాడికల్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న యూఎస్- కెనడా ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను చంపడానికి జరిగిన కుట్రను యూఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రలో ఒక భారతీయ అధికారికి లింక్ ఉందని యుఎస్ కోర్టులో పన్నూన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ప్రభుత్వ విధానానికి కూడా విరుద్ధమని అప్పటి MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. అలాగే, ఈ ఏడాది మేలో అమెరికాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది.. ఇది భారత్- యుఎస్ సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదని అన్నారు.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!