Iran-India: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాప పుస్తకంలో సంతకం
- ఖమేనీ మృతిపై భారత ప్రభుత్వం సంతాపం
- ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్ హతం చేసింది. ఆయన చనిపోయినట్లుగా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కానీ భారత ప్రభుత్వం ఖండించలేదు. సంతాపం వ్యక్తం చేయలేదు. దీంతో కేంద్రం తీరును కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తప్పుపట్టారు. ఖమేనీ మృతికి ఎందుకు సంతాపం వ్యక్తం చేయలేదని నిలదీశారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కాలమ్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపింది.
తాజాగా 6 రోజుల తర్వాత ఖమేనీ మృతి పట్ల భారత ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి భారత ప్రభుత్వం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెళ్లారు. ఇరాన్ రాయబార కార్యాలయంలోని సంతాప పుస్తకంలో సంతకం చేసి హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంతాపం తెలిపారు. ఇక ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఇరాన్ జెండాను సగానికి అవనతం చేసింది.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
ఇది కూడా చదవండి: Free Stay in Dubai : దుబాయ్‌లో చిక్కుకున్నారా.? ఈ హోటల్స్‌లో ఉచితంగా బస చేయండి.!
#WATCH | The Iranian Embassy in Delhi has lowered its flag to half-mast following the death of Iran's Supreme Leader Ayatollah Ali Khamenei. He was killed in Israeli and US strikes.
Foreign Secretary Vikram Misri, on behalf of Government of India, signed the Condolence Book at… pic.twitter.com/pcmjkNfMFw
— ANI (@ANI) March 5, 2026
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!