PM Modi: దేశంలో అవినీతి, కులతత్వ, మతతత్వాని చోటు లేదు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: స్వాతంత్య్రం వచ్చిన 100 ఏళ్ల నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతుందని, అవినీతి, కులతత్వం, మతతత్వానికి చోటు ఉండదని ప్రధాని నరేంద్రమోడీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన అన్నారు.
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమస్సు గురించి ప్రధాని మాట్లాడారు. మార్గదర్శకత్వం కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తుందని, మన దేశం దృష్టి, ఆలోచన ప్రపంచానికి రోడ్‌మ్యాప్ గా ఉంటుందని అన్నారు. ప్రపంప దేశాల జీడీపీ కేంద్రీకృత దృక్ఫథం మానవ-కేంద్రీకృత దృక్పధంగా మారుతోందని దీనికి భారతదేశం ఉత్ప్రేరకంగా మారుతుందని ప్రధాని అన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
READ ALSO: Aditya L1 Solar Mission: “ఆదిత్య ఎల్1” తొలి విన్యాసం విజయవంతం..
చాలా కాలం క్రితం వందకోట్ల ఆకలి పొట్టలు కలిగిన దేశంగా చూసేవారని, ఇప్పుడు రెండు బిలియన్ల నైపుణ్యం కలిగిన చేతులు కలిగిన దేశంగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే 1000 ఏళ్లు గుర్తిండిపోయే వృద్ధికి పునాది వేయడానికి ఈ రోజు భారతీయులకు గోప్ప అవకాశం ఉందని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలపై ‘ఉచితాల’ను విమర్శిస్తూ.. బాధ్యాతారహితమైన ఆర్థిక విధానాలు, జనాకర్షక విధానాలు స్వల్పకాలిక రాజకీయ ఫలితాలను ఇవ్వగలవు కానీ దీర్ఘకాలికంగా అతిపెద్ద సామాజిక, ఆర్థిక మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. మరోసారి దౌత్యం, చర్చల ద్వారానే సమస్యలని పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!