India slams US: మత స్వేచ్ఛపై అమెరికా నివేదిక.. ఎన్నికల్లో జోక్యం విజయవంతం కాదని భారత్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India slams US: మత స్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వ కమిషన్-కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (USCIRF) విడుదల చేసిన నివేదికలోని అంశాలని భారత్ గురువారం తిరస్కరించింది. ఈ నివేదికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ‘‘రాజకీయ ఎజెండాతో కూడి పక్షపాత సంస్థ’’ అని పేర్కొంది. భారతదేశం యొక్క వైవిధ్యమైన, ప్రజాస్వామ్య తత్వాన్ని అర్థం చేసుకుంటుందని అమెరికా ప్రభుత్వ కమిషన్ నుంచి తమకు ఎలాంటి అంచనాలు లేవని భారత్ పేర్కొంది.
Read Also: Congress: ఒకే రోజు మిగిలి ఉంది.. అయేథీ, రాయ్‌బరేలీపై ఖర్గే, రాహుల్ గాంధీ చర్చలు..
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
USCIRF తన 2024 వార్షిక నివేదికను విడుదల చేసింది మరియు భారతదేశంతో సహా 17 దేశాలను ప్రత్యేక శ్రద్ధగల దేశాలుగా నియమించాలని సిఫారసులు చేసింది. మత స్వేచ్ఛపై తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొంది. దీంతో ఈ నివేదికపై భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వార్ మాట్లాడుతూ.. భారత్ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించిందని USCIRFపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ ఎజెండాతో పక్షపాత సంస్థగా పేరు తెచ్చుకుంది. వారు వార్షిక నివేదికలో భారత్‌పై దుష్ఫ్రచారాన్ని ప్రచురిస్తూనే ఉన్నారని జైశ్వాల్ అన్నారు.
సదరు అమెరికా సంస్థ భారత వైవిధ్యం, బహుళత్వ, ప్రజాస్వామిక తత్వాన్ని అర్థం చేసుకోవాలని, వారు అర్థం చేసుకుంటారనే అంచానాలు లేవని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వారి ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావు అన్నారు. మణిపూర్, హర్యానా హింస, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై ప్రభుత్వం తీసుకున్న తర్వాత కాశ్మీరీ నేతలు, వేర్పాటువాదుల్ని నిర్భంధించడం వంటి ఉదహారణలను అమెరికా నివేదిక ఉదహరించింది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!