National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మృతి.
- సోమవారం దేశవ్యాప్తంగా ఒక రోజు జాతీయ సంతాపం ప్రకటించిన కేంద్రం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ అల్ థానీ ఆదివారం ఉదయం మరణించారు. 74 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఖతార్ మాజీ పాలకుడికి భారత్ నివాళులు అర్పించింది. ఖతార్ ఎమిర్ పితామహుడిగా పేరున్న షేక్ హమద్ గౌరవ సూచకంగా సోమవారం ఒక రోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సంతాపదినమైన రోజున భారత్ అంతటా సాధారణంగా జెండా ఎగరవేసే అన్ని భవనాలపై జెండాను సగం వరకు అవనతం చేస్తారని, ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) ఆదివారం తెలిపింది.
ప్రధాని నరేంద్రమోడీ, షేక్ హమద్‌ను ‘‘ఖతార్ గొప్ప అభివృద్ధి, శ్రేయస్సు దిశగా నడిపించిన దార్శనిక నాయకుడు’’గా అభివర్ణించారు. “ఫిబ్రవరి 2024లో నేను ఖతార్‌లో చివరిసారిగా పర్యటించినప్పుడు ఆయనను కలిసే గౌరవం నాకు లభించింది, ఆయనను ఒక నిజమైన స్నేహితుడిగా కూడా మేము గుర్తు చేసుకుంటాము,” అని మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!